భారత సౌర విద్యుత్ సంసథ నియమిత సో లార్ ఎనర్జీ ( )ఐ.సి.ఇ.ఎస్( )కార్పొర్ేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ర శ్ ఆంధ్రప్ద ే లో సో లార్ ఎనర్జీ కార్పొర్ేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క , ై రడ్ విద్యుత్ క్ర్ాాగార్ాల యొక్క ప్ర్ాువరణ -మెగావాట్ సౌర 160 ప్వన హబ్ర మర్ియు సామాజిక్ ప్రభావవిశ్లేషణ అధ్ుయనాల కొరక్ు )ఎ.ఐ.ఎస్.ఇ( .సంప్రదంప్ు సంసథ కారునిర్ాాహక్ సార్ాంశముప్ర్ాువరణ మర్ియు సామాజిక్ - నివేదక్ )ఎ.ఐ.ఎస్.ఇ( ప్రభావాల విశ్లేషణ ఆంధ్రప్రదశ్ ర ులో ఎస్.ఇ.సి.ఐ యొక్క 160 మెగావాటే సౌర-ప్వన హబ్ర ే ర్ాష్ మ ై డ్ర విద్యుద్యతొత్తి క్ర్ాాగారము ప్ర్ాువరణ మర్ియు సామాజిక్ ప్రభావాల విశ్లేషణ( ఇ.ఎస్.ఐ.ఎ )నివేదక్ E.0 కారునిర్ాాహక్ సార్ాంశము భారత సౌర విద్యుత్ సంసథ ( ఎస్ఇసిఐ), భారత ప్రభుతా నూతన మర్ియు ప్ునరుత్ాొద్క్ శకతి వనరుల మంత్తరతాశ్ాఖ( ఎం.ఎన్.ఆర్.ఇ )యొక్క ప్ర్ిపాలనా నియంతరణ కతరంద్ ఉండే ఒక్ ప్రభుతారంగ సంసథ , ర శ్ ఆంధ్రప్ద ే లోని ర్ామగిర్ి మర్ియు ముతత ే లోని అనంతప్ురము జిలా ర మాలలో విద్యుతత ి వక్ుంటే గా ి నిలా ి ఉత్ాొద్క్ సామరథ యము గల ప్వన-సౌర హబ్ర సౌక్రుముత్ో మొతి ం 160 మెగావాటే విద్యుతత ి ై రడ్ విద్యుతత ర జెక్్ునయ అభివృది ప్రచాలని నిరణయంచంద . పా ర విద్యుత్ విప్ణి ,ప్రప్ంచ బాుంక్ు యొక్క‘ సౌర విద్యుతత ఈ సౌర-ప్వన హైబ్రడ్ ి లో నవుత మర్ియు హైబ్రరడ్ సాంకేత్తక్తలు(ఐ.ఎస్.పి.హచ్.టి )ప్థక్ంలో భాగంగా ప్రత్ేుక్ నిధ్యలత్ో మద్ద తత ఇవాబడుత్ోంద .పా ర జెక్్ు ర జెక్్ు దాార్ా ఉతొత్తి చేయబడిన యొక్క యాజమాను హక్ుకలు ఎస్ఇసిఐ త్ో ఉంటాయ మర్ియు పా ి ,ఎస్ఇసిఐ చే ,ఆంధ్రప్ద విద్యుతత ే విద్యుతత ర శ్ ి సమాత్తత్ో దీరఘకాలిక్ ి నియంతరణ క్మీషన్ నయండి ముంద్సయ విద్యుత్ కొనయగోలు ఒప్ొంద్ము దాార్ా ఆంధ్రప్ద ే డిసకం లక్ు విక్రయంచబడుతతంద. ర శ్ ర జెక్్ ు : E. 1పా ర విద్యుత్ ప్థక్ములో 120 మెగావాటే సామరథ యముత్ో సౌర విద్యుత్ క్షేతర ప్రత్తపాదత సౌర-ప్వన హైబ్రడ్ ర ు ,బాుటర్జ నిలా సౌక్రుము మర్ియు ర్ామగిర్ి థ ప్న ,40 మెగావాటే సామరథ యము గల ప్వన క్షేతమ వువసా ప్ూలింగ్ కేంద్రము నయండి హంద్ూప్ూర్ గిరడ్ వరక్ూ సయమారు 45 కతలోమీటరే పొ డవుత్ో విద్యుత్ ప్రసార మారగ ము చేర్ి ఉంటాయ .ప్రత్తపాదత సౌర - ప్వన హైబ్రడ్ ర శ్ ర విప్ణి ఆంధ్రప్ద ర అనంతప్ురము ే ర్ాష్ ం జిలా ర మం( ర్ామగిర్ి మండలం )మర్ియు ముతత ే లోని ర్ామగిర్ి గా ర మం( క్నగానప్లిే మండలం ) ి వక్ుంటే గా థ నము ,ఆంధ్రప్ద వద్ద ఏర్ాొటు చేయబడుతతంద .గుర్ిించబడిన సథ లము యొక్క భౌగోళిక్ సా ే లోని ర శ్ ే లో14o21 ’ 29.7” Nఅక్షషంశము మర్ియు77o31 ’ 18.9” Eర్ేఖాంశముల మధ్ున అనంతప్ురము జిలా ే లోని ర్ామగిర్ి ,పో లేప్లిే ,ముష్ి్కోవెల ,కోగిర , ఉంద .ఈ ప్రసార మారగ ము అనంతప్ురము జిలా వెంక్టాప్ురం ,తతరక్లాప్టనం ,పెద్ప్లిే ,సానిప్లిే ,మావటూరు ,నాగలూరు ,చాలప్లల ే మర్ియు ర మాల గుండా వెళుతతంద .పా జూలుక్ుంట అనబడే 12 గా ర జెక్్ు యొక్క సార్ాంశము ఈ కతరంద ప్టి్క్E - 1 లో ఇవాబడినద. ప్టి్క్ E-1: పా ర జెక్్ ు సార్ాంశము వ.నం ర జెక్్ ు అంశ్ాలు పా 1. పా ర జెక్్ు పా ర ధకార సంసథ ఎస్ఇసిఐ 2. అంచనా వేయబడిన పా ే ంట్ సామరథ యము 160 మెగావాట్ ఎసి 3. ఎంపిక్ చేయబడిన సథ లము ర్ామగిర్ి, అనంతప్ురము ర ేశ్ ఆంధ్రప్ద 4. సమీప్ పెద్ద ప్ట్ ణము/నగరము అనంతప్ురము 5. ప్వనక్షేతర సామరథ యము )మెగావాటు ే ( 40.0 మెగావాట్ ఎసి 6. విశ్లేషణ కొరక్ు ఉప్యోగించన విండ్ టర్ెబైన్ తయార్జ గమేసా సంసథ 7. ప్వన టర్ెబైనే సంఖు 20 8. మోడల్ నం. G114 9. ప్వన టర్ెబైన్ ర్ేటింగ్ )మెగావాట్( 2.0 10. విండ్ టర్ెబైన్ పి.ఎల్.ఎఫ్ 36.08%)P50( 33.10%)P75( 30.42%P90( 11. సౌర క్షేతర సామరథ యము )మెగావాటు ే ( 120 మెగావాట్ ఎసి 12. విశ్లేషణ కొరక్ు ఉప్యోగించన సో లార్ పివి కెనడియన్ సో లార్ మాడూుల్ తయార్జ )ఉప్యోగించన విశ్లేషణ( 13. సౌర క్షేతర సామరథ యము )మెగావాటు ే ( 156 మెగావాట్ డిసి 14. పివి మాడూుళళ ర్ేటింగ్ 320 డబు ే యపి 15. ఇనార్ర్ సామరథ యము 1 మెగావాట్ 16. ఇనార్రే సంఖు )ఒకొకక్కటి 1 మెగావాట్( 120 18. టిల్్ 14 డిగజరల నిర్ాి ర్ిత టిల్్ 19. సామరథ య వినియోగ అంశము 23.95%)P50( E. 2ఇఎస్ఐఎ యొక్క ఆవశుక్త : ఇ.ఐ.ఎ నోటిఫక ి ష ర జెక్్ు ర్ాక్పో యనప్ొటికీ, ే న్ ప్రకారము ప్ర్ాువరణ అనయమతతల ప్ర్ిధ కతరందకత ఈ పా ప్రప్ంచ బాుంక్ుచే నిధ్యలు అంద్యతతండడం వలన, బాుంక్ు యొక్క విధానాల ప్రకారం పా ర జెక్్ు నిర్ిదష్ ఇ.ఎస్.ఐ.ఎ అధ్ుయనము చేప్ట్ వలసిన అవసరం ఏరొడింద. ర జెక్్ు కొరక్ు ప్రప్ంచ బాుంక్ు యొక్క మారగ ద్రశకాలు మర్ియు కార్ాుచరణ క్రదీపిక్నయ అనయసర్ించ ప్రత్తపాదత పా ర జెక్్ు నిర్ిదష్ ప్ర్ాువరణ మర్ియు సామాజిక్ ప్రభావ విశ్లేషణ )ఇ.ఎస్.ఐ.ఎ( అధ్ుయనము చేప్ట్ బడింద. పా పా ర థమిక్ థ య సమాచార మూలముల దాార్ా పా మర్ియు దాతీయ సా ర జెక్్ు కార్ిడార్ వెంబడి ప్రసి యతమునన ప్ర్ాువరణ ప్ర్ిసథ ిత్తని అంచనా వేయడం; ప్రత్తపాదత పా ర జెక్్ు యొక్క నిర్ాాణ మర్ియు ప్నిచేయు ద్శలలో సంబంధత ప్ర్ాువరణ మర్ియు సామాజిక్ దో హదాంశ్ాలనయ మదంప్ు చేయడం , ద్యష్రభావాలనయ తగిగంచయటక్ు/క్నిష్ ం చేయుటక్ు తగిననిన నిరమాలనాచరులనయ సిఫారసయ చేయడం, మర్ియు పా ర జెక్్ు ప్ర్ాువరణ ప్రంగా మర్ియు సామాజిక్ంగా బలమెైనద ్ ట కొరక్ు ఒక్ మర్ియు సయసిథరమెైనదగా ఉండేలా చూసయకోవడానికెబ నిరమాలనా చరులనయ సకాలములో చేప్టు ప్ర్ాువరణ మర్ియు సామాజిక్ యాజమాను ప్రణాళిక్ )ఇ.ఎస్.ఎం.పి(నయ తయారు చేయడం ఈ అధ్ుయనము యొక్క ప్రధాన ఉదేదశుముగా ఉంద. నిర్ిదష్ ప్ర్ాువరణ మర్ియు సామాజిక్ సమసులుగా భూఉప్ర్ితల సాభావము , శీత్ోషణ సిథత్త, సాగు నేలనయ కోలోొవుట, నీటి వనరులు, సామాజిక్-వాత్ావరణము, గాలి, ధ్ాని, నేల నాణుత, జీవ లక్షణాలు, సామాజిక్ ద్యషొర్ిణామాలు మర్ియు లింగ ప్రభావాలు, మర్ియు ఇతర సయనినతమెైన సాంసకృత్తక్ ప్ర్ాువరణ సథ లాలు ప్ర్ిగణించబడినవి. E. 3ప్ర్ాువరణ నిబంధ్నలు మర్ియు విధానము : ర జెక్్ు కారుక్లాపాలక్ు సంబంధంచ, భారత ప్రభుతాము, ర్ాష్ ర ప్రభుతాము యొక్క వివిధ్ ప్ర్ాువరణ ప్రత్తపాదత పా ా య. నిబంధ్నలు మర్ియు విధానాలు అదే విధ్ంగా ప్రప్ంచ బాుంక్ు యొక్క సంరక్షణ విధానాలు సమీక్షించబడా అధ్ుయనము ఆధారంగా, వివిధ్ కారుక్రమాల కొరక్ు పా ర జెక్్ుచే గుర్ిించబడిన వివిధ్ కతేయర్ెనయులు మర్ియు ా య: అనయమతతలు ఈ దగువన పేర్పకనబడా ప్టి్క్ E.2: పా ర జెక్్ ు యొక్క చట్ బద్ి మెైన సొష్ తల ఆవశుక్త యొక్క సార్ాంశము వ. సొష్ త యొక్క కావలసిన వర్ిింప్ు ర జెక్్ు ద్శ పా బాధ్ుత నం. రక్ము/అనయమతతలు సమయము 1. అటవీ శ్ాఖ నయండి అటవీ ఒక్వేళ విద్యుత్ ప్రసార ి నిర్ాాణము ముంద్సయ ఎస్.ఇ.సి.ఐ/ర్ాష్ ర 10- 11నెలలు భూమి మళిళంప్ు కొరక్ు ర ంతము మారగ ము అటవీ పా సంసథ అనయమత్త గుండా వెళుతతననటే యత్ే అటవీ భూమి యొక్క మళిళంప్ు కొరక్ు 2. చెటే ు క్ూలుుటక్ు సౌర విభాగ హైబ్రరడ్ విప్ణి ి నిర్ాాణము ముంద్సయ ఎస్.ఇ.సి.ఐ/ర్ాష్ ర 1- 2నెలలు అనయమత్త లేదా ప్రసార మారగ ము సంసథ థ ప్నకెబ చెటేనయ యొక్క సా నర్ికతవేయడం కోసం. 3. ర్ాష్ ర కాలుషు బాుచంగ్ పా ే ంటులు నిర్ాాణ ద్శ ఒప్ొంద్దారుడు 2నయండి 4 నెలలు నియంతరణ మండలి క్ూర్ోుబెట్ ుటక్ు మర్ియు (పా ే ంటులు నయండి వాయు మర్ియు బ్రగించయటక్ు నిలబెట్డం మర్ియు ర ద్ జల చట్ ము కతం ప్నయలు చేయడానికత నిరభుంతర ప్తరము ముంద్యగా) (నెలకొలుొటక్ు సమాత్త వ. సొష్ త యొక్క కావలసిన వర్ిింప్ు ర జెక్్ు ద్శ పా బాధ్ుత నం. రక్ము/అనయమతతలు సమయము మర్ియు ప్ని చేయుటక్ు సమాత్త ) 4. పేరలుడు ప్దార్ా థల ఇంధ్న త్ెైలము , నిర్ాాణ ద్శ( ఇంధ్న ఒప్ొంద్దారుడు 2- 3నెలలు ర లర్ నయండి ప్రధాన క్ంటర ే ,డీజిల్ లూుబ్రరకెంటు త్ెైలము , పేరలుడు సంబంధత మొ.నవి నిలా ే ,డీజిల్ లూుబ్రరకెంటు లలైసెన్ు చేయుటక్ు . మొ.నవి నిలా చేయుటక్ు ముంద్య) 5. హానికారక్ హానికారక్ రసాయనాల నిర్ాాణ ద్శ( ఏదెైనా ఒప్ొంద్దారుడు 2- 3నెలలు రసాయనాలనయ నిలా తయార్జ ,నిలా మర్ియు ప్ని చేసయకొనయటకెబ ర్ాష్ ర దగుమత్త మొద్లుపెట్డానికత కాలుషు నియంతరణ ముంద్యగా) మండలి నయండి అనయమత్త 6. ర్ోడు ా నిర్ాాణ భూగరభజలాల వెలికతతీత నిర్ాాణ ద్శ( బో రు ఒప్ొంద్దారుడు 1- 2నెలలు కారుక్రమాలలో బావుల తరవాక్ము వాడక్ము కొరక్ు మర్ియు అటువంటి భూగరభజలమునయ వనరు నయండి నీటి త్ోడుకోవడానికత ర్ాష్ ర సంగరహణ భూగరభ జల మండలి మొద్లుపెట్డానికత నయండి అనయమత్త ముంద్యగా ) 7. నిర్ాాణ ఆవశుక్తక్ు నిర్ాాణమునక్ు ఉప్ర్ితల నిర్ాాణ ద్శ ఒప్ొంద్దారుడు 1- 2నెలలు గానయ నీటి వాడక్ము జలాల వాడక్ము (అటువంటి వనరు కొరక్ు నీటిపారుద్ల నయండి నీటి సంగరహణ శ్ాఖ నయండి అనయమత్త మొద్లుపెట్డానికత ముంద్యగా ) 8. క్ూలీల లలైసెనయు క్ూలీలనయ నిమగనము నిర్ాాణ ద్శ( ఏదెైనా ఒప్ొంద్దారుడు 2-3 నెలలు కార్ిాక్శ్ాఖ క్మీషనర్ చేయుట ప్ని కార్ాులయము నయండి మొద్లుపెట్డానికత ముంద్యగా) E. 4పా ర థమిక్ సా థ య ప్ర్ాువరణ మర్ియు సామాజిక్ ప్ర్ిసతిథ తలు: భూభౌత్తక్ సిథ త్త మర్ియు నేలలు: ర ంతము యొక్క సాధారణ భూ ఉప్ర్ితల సాభావము, సయత్ారమెైన ఎగుడుదగుడు గానయ మర్ియు సమతలం గానయ పా ఉంద. సాధారణ వాలు ద్క్షిణము నయండి ఉతి ర దశగా ఉంద. ప్రత్తపాదత హైబ్రరడ్ విప్ణి పా ర ంతము యొక్క ర జెక్్ు పా థ నము 14o21’ 29.7” ఉతి ర అక్షషంశము మర్ియు 77o31’ 18.9” తూరుొ ర్ేఖాంశముల మధ్ున ఉంద. భౌగోళిక్ సా ప్రసార మారగ ము ర్ామగిర్ి ప్ూల్ కేంద్రము వద్ద 14o 20’ 01.63” ఉతి ర అక్షషంశము మర్ియు 770 30 49.93 తూరుొ ర్ేఖాంశము నయండి హంద్ూప్ూర్ గిరడ్ కేంద్రము వద్ద 13o57’56.02” ఉతి ర అక్షషంశము మర్ియు 77o33’26.00” తూరుొ ర్ేఖాంశము వరక్ూ కొనసాగుతతంద. హైబ్రరడ్ పార్క వద్ద భూమి సాధారణ ఎతత ి సముద్ర మట్ ము నయండి ి సముద్ర మట్ ము నయండి 480 505 మీటరే నయండి 541 మీటరే మధ్ు ఉండగా, ప్రసార మారగ ము వెంబడి సగటు ఎతత ర ంతము, భూక్ంప్ అవకాశప్ు జోన్ -V కతరందకత వసయ మీటరే నయండి 633 మీటరే ఎగువన ఉంద. ఈ పా ి ంద, భూక్ంపాలక్ు సంబంధంచ ఇద నిలక్డ ప్రదేశముగా ఉంద. పా ర జెక్్ు ప్ర్ిధ పొ డవునా నేలలు ప్రముఖంగా ఎరర గరప్ నేలలుగా ర గరప్ నేలలుగా ఉండి, ప్చుద్నానికత అంతగా సహాయకార్ి కావు. ఉనానయ. నేలలు ప్రధానంగా గరప్/ఒండు శీత్ోషణ సత్త ిథ : ే మొతి ం నెైఋత్త ఋతతప్వనాలు మర్ియు ఈశ్ాను ఋతత ప్వనాలు ర్ెండింటికీ సంబంధంచ అనంతప్ురం జిలా వరషచాాయా పా ి ంద. సంవతురం పొ డవునా అతుధక్ కాలం ఉషణ మర్ియు పొ డి వాత్ావరణ ర ంతము కతరందకత వసయ ే సమశీత్ోషణ మండలముగా ఉంటుంద. వేసవి కాలము మార్ిు నెలలో మొద్లలై, మే ప్ర్ిసథ ితతలత్ో అనంతప్ురం జిలా నెలలో సయమారు 37° సెంటీగేరడ్ నయండి 39o సెంటీగేరడ్ త్ో గర్ిష్ంగా ఉంటుంద. పొ డిగా మర్ియు సాలొంగా ఉండే శీత్ాకాలము డిసెంబర్ నెలలో మొద్లలై గాలిలో సాలొ త్ేమ మర్ియు సగటు ఉష్ోణ గరతలు 18° సెంటీగేరడ్ నయండి 17.4o ర ర్ి వరక్ూ ఉంటుంద. 1970 నయండి 2000 వరక్ూ 30 సంవతుర్ాల ఐ.ఎం.డి డేటా ఆధారంగా జిలా సెంటీగేరడ్ త్ో ఫిబవ ే ే గా ఉంద. దాదాప్ుగా 60 శ్ాతం వరషపాతం నెైఋత్త ఋతతప్వనాల యొక్క సగటు వరష పాతము 559.4 మిలీే మీటరు సంద్రభంగా మర్ియు 28 శ్ాతం వరషపాతం ఈశ్ాను ఋతతప్వనాల సంద్రభంగా ప్డుతతంద. సీజనయ వార్జగా వరష పాత ప్ంపిణీ చూసేి , 59.9 శ్ాతం వరషపాతం నెైఋత్త ఋతతప్వనాల సంద్రభంగా మర్ియు 28.1 శ్ాతం వరషపాతం ఈశ్ాను ఋతతప్వనాల సంద్రభంగా, 0.5 శ్ాతం శీత్ాకాలములో మర్ియు 11.5 శ్ాతం వేసవిలో ప్డుతతంద. సగటు గాలివేగము అకో్బరులో సెక్నయక్ు 1.78 మీటరే నయండి జూన్ లో సెక్నయక్ు 4 మీటరే వరక్ూ వెైవిధ్ుంగా ఉంటుంద. నీటి వాత్ావరణము: పా ర ంతములో ఎటువంటి జీవనద్యలూ లేవు. పా ర జెక్్ు పా ర ంతము గుండా వెళ్ళళ చననవెైన సహజ ప్రవాహ ర జెక్్ు పా గ లు కొనిన ఉనానయ. ప్రత్తపాదత పా మార్ా ర ంత ప్ర్ిధ లోప్ల మొతి ం ఏడు )7( చెరువులు నమోదెై ఉనానయ, ర జెక్్ు పా అంద్యలో ఒక్ చెరువు హైబ్రరడ్ పార్క సమీప్ములో ఉండగా, మిగత్ావి ప్రసార మారగ ము వెంబడి ఉనానయ. ఈ థ ప్న ప్రదేశములో భూగరభజలమే ప్రధానమెైన నీటి వనరుగా ఉంద. ప్ునఃసా ప్ర్ిసర వాయు నాణుత: పా థ య ప్ర్ిసర వాయు నాణుతనయ అధ్ుయనము చేయడానికత గానయ 2018 మార్ిు నెలలో హైబ్రరడ్ పార్క ర థమిక్ సా మర్ియు విద్యుత్ ప్రసార మారగ ము వెంబడి 3 చోటే ప్ర్ిసర వాయు నాణుత ప్రువేక్షణ చేప్ట్ బడింద. PM2.5, PM10, SO2, NOx మర్ియు కారైన్ మోనాకెబుడ్ )CO( క్ు సంబంధంచ ప్ర్ిసర వాయు నాణుత విశ్లేష్ించబడింద . మూడు ర త్తప్దకాంశ్ాలు కేంద్ర కాలుషు నియంతరణ మండలి ప్రమాణాల ప్రకారము చోటేలోనూ ప్ర్ిసర వాయు నాణుత పా ే గా ప్ర్జక్ష ఫలిత్ాల విశ్లేషణ త్ెలియజేసి ో ంద . PM10 యొక్క గర్ిష్ంగా అనయమత్తంచద్గగ ప్ర్ిమిత్త లోప్ుననే ఉననటు సగటు సాంద్రత 34.8 µgm-3 నయండి 44.7 µgm-3మధ్ు వెైవిధ్ుముగా ఉంద. అదే విధ్ంగా గాలిలో PM2.5 యొక్క సగటు సాంద్రత 25.7 µgm-3 నయండి 29.8 µgm-3 మధ్ున ఉననటు ే గా గమనించబడింద, అద గర్ిష్ంగా థ య 80 µgm-3 క్ంటే ఎంత్ో తక్ుకవగా ఉంద. అనయమత్తంచద్గగ సా నీటి నాణుత: ఈ పా ర ంతము మర్ియు శ్ాశాత నీటి వనరులు ఏవీ ఇక్కడ లేవు. అధ్ుయన ర ంతము ప్రధానంగా మెట్ పా పా ష ధారమెైనవి. పా ర ంతములోని అతుధక్ చెరువులు వర్ా ర ంతము వెంబడి ఉప్ర్ితల జల నాణుతనయ విశ్లేష్ించడం ర జెక్్ు పా ా య. అంద్యలో అనేద ఉప్ర్ితల జల లభుతపెై ఆధారప్డి ఉంద. ర్ెండు చెరువుల నయండి నీటి నమూనాలు సేక్ర్ించబడా ద నయండి మర్పక్టి ప్రసార మారగ ము వద్ద ర్ామగిర్ి నయండి . నీటి ఒక్టి హైబ్రరడ్ పార్క యొక్క ప్శ్చుమ సర్ిహద్య నమూనాలు తీసయకోబడిన భూ ఉప్ర్ితల జలాశయాలు ర్ెండూ బయలాజిక్ల్ ఆకతుజెన్ డిమాండ్ మర్ియు నీటిలో ర గునీటి వనరు( క్ర్ిగిన ఆకతుజెన్ కొరక్ు తప్ొ తరగత్త సి )సాంప్రదాయ శుది మర్ియు కతరమిరహతము చేసిన తర్ాాత త్ా ే గా విశ్లేషణ ఫలిత్ాలు పేర్పకంటునానయ. ఉద్జని సూచక్ )pH( యొక్క నాణుత్ా ప్రమాణాలక్ు అనయగుణంగా ఉననటు ర నయండి లీటరుక్ు 4.6 మి.గా 8.2 నయండి 8.38 వరక్ూ, నీటిలో క్ర్ిగిన ఆకతుజెన్ లీటరుక్ు 3.9 మి.గా ర వరక్ూ మర్ియు ర /లీటర్ నయండి 9.0 మి.గా బయలాజిక్ల్ ఆకతుజెన్ డిమాండ్ )BOD( 8.8 మి.గా ర /లీటర్ వరక్ూ ఉంద. టి.డి.ఎస్ 12.8 mg/l నయండి 13.6 mg/l వాుపిి లో క్నయగపనబడింద. కొలవబడిన ఇతర పా ర త్తప్దకాంశ్ాలు అనీన నీటి నాణుత ే గా గమనించబడింద. ప్రమాణాల యొక్క నిర్జణత ప్ర్ిమిత్తకత బాగా లోప్ుననే ఉననటు ర జెక్్ు పా పా ి వక్ుంటే నివాస ర ంతములోని భూగరభ జల నాణుతనయ విశ్లేష్ించడానికత ర్ామగిర్ి మర్ియు ముతత ా య. అధ్ుయన పా ర ంత్ాలలోని 3 ప్రదేశ్ాలలో భూగరభ జల నమూనాలు తీసయకోబడా పా ర ంతము లోప్లి భూగరభజలము ర గుటక్ు మర్ియు నీటిపారుద్లక్ూ సర్ిపో తతంద్ని అధ్ుయన పా సాధారణంగా త్ా ర ంతము నయండి సేక్ర్ించబడిన భూగరభజల నమూనాల ప్ర్జక్ష ఫలిత్ాలు త్ెలియజేసి యనానయ. థ యులు ప్ర్ిసర ధ్ాని సా పా ర జెక్్ు పా ్ ప్టే ధ్ాని ఉతొనన కారుక్లాపాలు ఏవీ లేవు. పా ర ంతము చయటు ర ంతము చయటు ర జెక్్ు పా ్ ప్టే భూమి వినియోగము ప్రధానంగా గా ర ంతము. హైబ్రరడ్ పార్క సమీప్ములో కేవలం ఒక్ నివాస ఆవాసము మాతరమే ర మీణ పా ర ంతము గుండా వెళళద్య. ప్ర్ిసర ధ్ాని సా ఉంద. విద్యుత్ ప్రసార మారగ ము ఏ నివాస ఆవాసము/ నిర్ిాత పా థయ థ య 50.3 Leq dB)A( నయండి 54.5 ప్రువేక్షణ 2018 మార్ిు నెలలో చేప్ట్ బడింద. ప్గటివేళ సగటు ప్ర్ిసర ధ్ాని సా ే 43.65 Leq dB)A( నయండి 46.6 Leq dB)A( వరక్ూ Leq dB)A( గా నమోద్య చేయబడింద, కాగా అదే ర్ాత్తరవేళలో థ య, ప్రసార మారగ ప్ు అలలైన్మెంట్ వుత్ాుసముత్ో ఉంద. గర్ిష్ంగా ప్గటి మర్ియు ర్ాత్తరవేళల సమాన ధ్ాని సా ర మం వద్ద నమోద్య చేయబడింద. ఈ గా సమీప్ములో ర్ామగిర్ి గా ా క్ు సమీప్ములో ఉండడమే ఇంద్యక్ు ర మము ర్ోడు కారణము కావచయు. ఈ సా థ యలు నివాస పా థ నాలు అనినంటి వద్ద నూ సమాన ధ్ాని సా ర ంతము కొరక్ు గర్ిష్ంగా అనయమత్తంచద్గిన ప్ర్ిమిత్త లోప్ుననే ఉనానయ. ప్రక్ృత్త ప్ర్ాువరణ సంబంధత వనరులు పా ర ంతము ఎటువంటి గణనీయమెైన సహజ హర్ిత ప్రదేశములో నెలకొలొబడలేద్య . ప్రధాన భూమి ర జెక్్ు పా వినియోగప్ు తీరు వురథ భూమి / బీడు భూమి మర్ియు వువసాయ భూమిగా ఉంద. పా ర ంతములో ఎటువంటి ర జెక్్ు పా వనుపా థ నము గానీ, జాతీయ ఉదాునవనము గానీ, లేదా ప్రక్టిత ప్ర్ాువరణ సయనినత ప్రదేశ్ాలు గానీ ర ణి సంరక్షణా సా ర జెక్్ు యొక్క 5 కతలోమీటరే ర ంతము గానీ లేవు . పా లేదా ప్ర్ాువరణ హత్ానికత సంబంధంచ మర్ేదెైనా గణనీయ పా వాుసారి ము లోప్ున క్ూడా ఈ అంశ్ాలు నెలకొలొబడలేద్య. పా ర ంతము ముఖుమెైన ప్క్షుల ఆవాసము కతరం దకత ర జెక్్ు పా ర్ాద్య మర్ియు విదేశీ వలస ప్క్షుల మారగ ములో ప్డద్య. ర మము వద్ద సర్ేా నం.21-2 లోని అటవీ పా ప్రసార మారగ ము యొక్క ప్రత్తపాదత అలలైన్మెంటు ముష్ి్కోవెల గా ర ంతము గుండా దాటి వెళుతతంద. అయనప్ొటికీ, ఈ భూమిలో అలలైన్మెంటునయ సాలొంగా మారుడం దాార్ా దీనిని నివార్ించవచయు. ర ంతములోని సహజ హర్ిత ప్రదేశము ప్రధానంగా ఎద్యగూ బొ ద్యగూ లేని మెట్పా అధ్ుయన పా ర ంతప్ు బరహాజెముడు మొక్కలు మర్ియు క్లబంద్ జాత్త పొ ద్లు మర్ియు ముళళ క్ంప్ల మొక్కలత్ో క్ూడి ఉంటుంద . ప్రధానంగా వంక్ గ ల వెంబడి అక్కడక్కడా కొదద గా చెటే ు పెరుగుద్ల క్ూడా నమోద్య చేయబడింద . సథ ల సర్ేా సంద్రభంగా హైబ్రరడ్ మార్ా పార్క లోప్ల అక్కడక్కడా పొ ర సాఫిస్ జూలిఫ్ోే ర్ా, అకేష్ియా కాటెచూ, అకేష్ియా నీలోటికా, కాుసియా ఆర్ిక్ుులేటా, ే గా నమోద్య చేయబడింద. ప్రసార మారగ ము అగేవ్ అమెర్ికానా మర్ియు ఫో నిక్సు డాకత్లిఫెర్ా పెరుగుద్ల ఉననటు వెంబడి ఉనన చెట్ ుజాత్త రకాలుగా జూలిఫెర్ా )సర్ాకరు క్ంప్(, తతమా, ఈత చెటే ు, యూక్లిప్్ స్, వేప్ మొద్లలైనవి ా య. నమోద్య చేయబడా పా ర జెక్్ు రహదార్ి చయటు ర ంతములో గృహాధార్ిత పెంప్ుడు జంతతవులు జీవ సాంద్రతనయ క్లిగియునానయ. ్ ప్క్కల పా త్ోడేళుళ, నక్కలు, మచుల జింక్ల మంద్లు మొద్లలైనవి పా ర ంతము చయటు ర జెక్్ు పా ే గా ్ ప్టే సంచర్ిసి యననటు క్నయగపనబడింద. పా ర ంతము సమీప్ములో ఈ జంతతవుల యొక్క ఎటువంటి సహజ ఆవాసమూ లేద్య . ర జెక్్ు పా ర ంతములో సాధారణ ప్క్షులు ఇండియన్ మెైనా, తీతతవు, పిచయుక్లు, ఎరర ర్ెక్కల ప్క్షులు, ర ణుల పెైకీ, ఈ పా విహంగ పా కాక్ులు, పావుర్ాలు, పిట్లు ముననగునవి క్నిపించాయ. పా ర జెక్్ు సమీప్ములో ఎటువంటి ప్క్షిగూళళ సథ లమూ ్ ప్టే సథ లము నయండి గానీ, లేదా ప్రసార మారగ ము వెంబడి గానీ ఎటువంటి నమోద్య కాలేద్య. హైబ్రరడ్ పారుక చయటు విదేశీ వలస ప్క్షులు గుర్ిించబడలేద్య. పా ర జెక్్ు నడవా యొక్క సమీప్ ప్ర్ిసర్ాలో ర చీన క్ట్ డము గానీ లేవు. ి క్ట్ డము గానీ/ పా ే ఎటువంటి ప్ుర్ావసయ సామాజిక్-ఆర్ిథక్ అంశ్ాలు: పా ి లు )PAP లు( ర జెక్్ ుచే ప్రభావితమయయు వుక్ు మొతి ం 549 క్ుటుంబాలు ప్రభావితం అయయు అవకాశం ఉంద, ఇంద్యలో హైబ్రరడ్ పార్క వద్ద ప్రభావితమయయు క్ుటుంబాలు 216 ఉండగా, ప్రత్తపాదత ప్రసార మారగ ము యొక్క ప్రసి యత అలలైన్ మెంట్ కారణంగా 333 క్ుటుంబాలు ప్రభావితం కావచయు. ప్రభావిత క్ుటుంబాలలో ఏ ఒక్క క్ుటుంబమూ ఇంటిని కోలోొవడం లేద్య . హైబ్రరడ్ పార్క లో, ప్రభావితమయయు భూక్మత్ాలు అనినయునూ అసెైన్ చేయబడిన భూమిగా గానీ లేదా ప్రభుతా భూమిగా గానీ ఉనానయ. కాగా ప్రసార మారగ ము అలలైన్మెంట్ లో, ప్రభావిత భూక్మత్ాలు పెైవేటు వువసాయ భూములు. దెబైత్తనన క్ుటుంబాలు మర్ియు ా య. సర్ాసర్ి క్ుటుంబ ప్ర్ిమాణము 4.83 గా ఉంటుంద. ి ల యొక్క వివర్ాలు ప్టి్క్ E-3 లో ఇవాబడా వుక్ు ప్టి్క్ E-3: పా ి లు ర జెక్్ ుచే దెబైత్తనన క్ుటుంబాలు మర్ియు వుక్ు నష్ ము యొక్క రకాలు దెబైత్తనన క్ుటుంబాలు ి లు దెబైత్తనన వుక్ు సో లార్ పార్క( సౌర విప్ణి) 216 862 టా ై ( ప్రసార ర న్ు మిషన్ లలన్ 333 1656 మారగ ము) మొతి ం ప్రభావితము 549 2518 E.5 హక్ుకదారు విశ్లేషణ మర్ియు బహరంగ సంప్రదంప్ులు ప్రత్తపాదత కార్ాుచరణ గుర్ించ హక్ుకదారులక్ు త్ెలియజేసి, అవగాహన క్లిొంచే ఉదేదశుముత్ో మర్ియు పా ర జెక్్ు గుర్ించ ప్రజల ఆకాంక్షలనయ అంద్యకోవడానికత, పా ర జెక్్ు యొక్క సామాజిక్ మర్ియు ప్ర్ాువరణ ప్రభావ విశ్లేషణ ర జెక్్ుత్ో ముడిప్డియునన సమసులనయ, ప్రకతరయలో అంతర్ాభగంగా బహరంగ సంప్రదంప్ులు నిరాహంచడమెైనద. పా అలాగే ప్రభావితం కాగల ప్రజానీక్ము యొక్క అవసర్ాలనయ గుర్ిించయటలో అద సహాయప్డింద . మారుొక్ు ప్రజా థ నిక్ ప్రజలు నిర్ోధ్క్తనయ తగిగంచయటలో ఈ భాగసాాము ప్రకతరయ సహాయప్డుతతంద మర్ియు ఈ అభివృది లో సా గ నేలా వార్ిని సకతరయప్రచంద. పాలగ E. 6సంభావు ప్ర్ాువరణ మర్ియు సామాజిక్ ప్రభావాలు ర జెక్్ు కారణంగా సంభావు ప్ర్ాువరణ మర్ియు సామాజిక్ ప్రభావాలు పా ప్రత్తపాదత పా ర జెక్్ు యొక్క వివిధ్ ద్శల కొరక్ు ా య. పా గుర్ిించబడా ర జెక్్ు కారణంగా ప్ర్ాువరణ మర్ియు సామాజిక్ అంశ్ాలపెై అత్త సాలొమెైన ద్యష్రభావాలు ఊహంచబడుతతనానయ. ఈ ప్రత్తక్ూల ప్ర్ాువరణ మర్ియు సామాజిక్ ప్రభావాలలో అతుధక్ం నిర్ాాణ ప్నయలక్ు సంబంధంచనవి. అవి గతుంతరము లేనివి, అయనా కొనిన ప్ర్ాువరణ హత ఆచరణల దాార్ా నిరాహణ చేసయకోగలిగినవి. సముచతమెైన ఇంజనీర్ింగ్ డిజెైనయల దాార్ా మర్ియు అతతుతి మ నిర్ాాణ ఆచరణల దాార్ా త్ొలి ద్శలోనే ఈ ప్రత్తక్ూల ప్ర్ాువరణ ప్రభావాల ప్టే శరద్ి వహంచవచయు. సంభావు ప్ర్ాువరణ సంబంధత ప్రభావాలు మర్ియు వాటి నిరమాలనా చరులు వివరంగా అధాుయము 8 లోనూ ా య. మర్ియు సామాజిక్ ప్రభావాలు అధాుయము 9 లోనూ వివర్ించబడా E. 7ప్రత్ాుమానయాల విశ్లేషణ పా ర జెక్్ు ద్ృశుముత్ో కాక్ుండా చూసిన ఒక్ విశ్లేషణ , ప్రత్తపాదత అభివృది కారణంగా ర జెక్్ు ద్ృశుముత్ో మర్ియు పా క్లిగే సానయక్ూలమెైన ప్రభావాల ముంద్య ప్రత్తక్ూల ప్రభావాల సంఖు లలక్కలోనికత ర్ాద్ని త్ెలియజేసి ో ంద . ప్రత్తక్ూల ప్రభావాలు కేవలం నిర్ాాణద్శ కాలములో మాతరమే ఎద్యరవుత్ాయ, అద సాాభావిక్ంగా త్ాత్ాకలిక్మెైనద మర్ియు తక్ుకవ ర్ోజులపాటు ఉంటుంద. ఈ ప్రభావాలనయ ప్ర్ిమితం చేయడానికత గానయ తద్యప్ర్ి నిరమాలనా చరులు నిర్ాాణ ర జెక్్ు, విద్యుతత ద్శలో చేప్ట్ బడత్ాయ. ప్రత్తపాదత పా ి ఉతొత్తి కత గానయ శ్చలాజ ఇంధ్నముపెై ఆధారప్డటానిన తగిగసి యంద, దాని ఫలితంగా గజరన్ హౌస్ వాయువుల ఉదా గ తతంద, తదాార్ా వాత్ావరణం లోనికత గ రము గణనీయంగా తగు ర జెక్్ు దాార్ా జర్ిగే విద్యుద్యతొత్తి , ఈ క్రైన వాయువుల విడుద్ల తగిగపో తతంద. సౌర - ప్వన విద్యుత్ హైబ్రరడ్ పా ర ంతములో విద్యుత్ ఉతొత్తి యొక్క అనయక్ూలీక్రణనయ సానయక్ూలము చేసి యంద మర్ియు ఆర్ిథక్ ప్ుర్ోగత్తని పా పెంపొ ందంచడానికత ఒక్ ఉత్ే్రరక్ముగా ప్ని చేసి యంద. ప్రసార మారగ ము విభాగము వెంబడి భద్రత అనేద, మర్ియు భూమి సేక్రణ కారణంగా నష్ ప్ర్ిహార ధ్నం యొక్క సమసు అత్తపెద్ద ఆందో ళనాంశముగా వివిధ్ హక్ుకదారులత్ో జర్ిగిన చరులలో వెలేడించబడింద. E.8 ప్ర్ాువరణ మర్ియు సామాజిక్ యాజమాను ప్రణాళిక్ ర జెక్్ు యొక్క విభినన ద్శల సంద్రభంగా ప్ర్ాువరణ ప్ర్ిరక్షణ చరులు సమరథ వంతంగా అమలు జర్ిగేలా పా చూసయకోవడానికత ఒక్ ప్ర్ాువరణ మర్ియు సామాజిక్ యాజమాను ప్రణాళిక్ )ఇ.ఎస్.ఎం.పి( కీలక్మెైనద. పా ర జెక్్ు ా కోవడానికత గానయ పా చరుల వలే ఉతొననమవుత్ాయని భావించబడే ప్రత్తక్ూల ప్రభావాలనయ నిరమాలించ అడు ర జెక్్ు నిర్ిదష్ ప్ర్ాువరణ మర్ియు సామాజిక్ యాజమాను ప్రణాళిక్ )ఇ.ఎస్.ఎం.పి( నయ రమపొ ందంచడమెైనద. ప్ర్ాువరణ మర్ియు సామాజిక్ యాజమాను ప్రణాళిక్లో, అమలు చటరము, అజమాయష్ీ, ప్రువేక్షణ మర్ియు నివేద్న ఆవశుక్తలు చేర్ి ఉంటాయ. ి ద్శ సంద్రభంగా, నిరమాలనా చరులనయ అమలు చేయు బాధ్ుత ప్రధానంగా ఎస్.ఇ.సి.ఐ మర్ియు నిర్ాాణ ముంద్సయ ర ేశ్ ర్ాష్ ర ప్రభుతా అధకారులపెై ఉంటుంద. నిర్ాాణము సంద్రభంగా, ప్ర్ాువరణ ప్ర్ిరక్షణ చరులనయ అమలు ఆంధ్రప్ద ర థమిక్ బాధ్ుత ఇపిసి గుత్ేి దారుపెై ఉంటుంద మర్ియు వారు, వార్ి ఇ.హచ్.ఎస్ వుకతి దాార్ా ప్ర్ాువరణ చేయు పా ే గా చూసయకోవలసి ఉంటుంద. నిర్ాాణ మర్ియు ప్నిచేయు ద్శలలో సంరక్షణ చరులక్ు సమాత్త వహంచయనటు ప్ర్ాువరణ మర్ియు సామాజిక్ యాజమాను ప్రణాళిక్నయ అమలు చేయుటలో ఎస్.ఇ.సి.ఐ సంప్ూరణ బాధ్ుత ి ంద. వహసయ ప్ర్ాువరణ మర్ియు సామాజిక్ యాజమాను ప్రణాళిక్ )ఇ.ఎస్.ఎం.పి( సమరథ వంతంగా అమలు జర్ిగేలా చూసయకోవడానికత గానయ, పా ర జెక్్ులో నిర్ాాణ మర్ియు ప్నిచేయు ద్శల కొరక్ు ఒక్ ప్ర్ాువరణ ప్రువేక్షణ ప్రణాళిక్ అభివృది చేయబడింద. పా ర జెక్్ు అధకారులచే ప్నితీరు సూచక్ల యొక్క ప్ర్ాువరణ సంబంధత ప్రువేక్షణ థ నాలు, వువధ అంతరము, మర్ియు నిరాహంచబడుతతంద. ప్రువేక్షించవలసియునన ప్నితీరు సూచక్లు, సా ప్రువేక్షణా కాల చటరములత్ో ఒక్ ప్రువేక్షణా ప్రణాళిక్ సూచంచబడింద. ర జెక్్ులో ఇ.ఎస్.ఎం.పి ని అమలు చేయడానికత ఒక్ బడెీట్ సంబంధత ఏర్ాొటుక్ు ప్రత్తపాద్న చేయబడింద . పా ి ద్శ, నిర్ాాణ ద్శ మర్ియు ప్నిచేయు ద్శలలో వివిధ్ నిరమాలనా చరుల వుయము, ఇంద్యలో, నిర్ాాణ ముంద్సయ అదే విధ్ంగా ప్ర్ాువరణ సంబంధత ప్రువేక్షణా వుయము చేర్ి ఉంటాయ. E. 9ఉప్సంహారములు ర జెక్్ు, ర్ాష్ మ ప్రత్తపాదత పా ర ులో విద్యుత్ సరఫర్ా లోని అంతర్ానిన తగిగంచయటలో సహాయప్డుతతంద మర్ియు ర ు యొక్క ఆర్ిథక్ ప్ుర్ోగత్తకత ఒక్ ఉత్ే్రరక్ముగా ప్ని చేసి యంద మర్ియు సమీప్ సమాజము యొక్క జీవన సిథత్త ర్ాష్ మ మెరుగుప్డుతతంద. నిర్ాాణ ద్శ మర్ియు ప్నిచేయు ద్శలలో అతతుతి మ యాజమాను ఆచరణలు మర్ియు ఒక్ సముచతమెైన నిరాహణ మర్ియు ప్రువేక్షణ ప్రణాళిక్నయ క్లిగియుండి , ఈ ప్రత్తపాదత పా ర జెక్్ు ప్ర్ిసర ప్ర్ాువరణముపెై ఎటువంటి గణనీయమెైన ప్రత్తక్ూల భావాలనయ క్లిగించబో ద్ని ఆకాంక్షించడమెైనద.